“Bheemla Nayak సినిమా చాలా బాగుంది. Pawan Kalyan & Rana Daggubati అద్భుతంగా నటించారు. త్రివిక్రమ్ సంభాషణలు, స్క్రీన్ ప్లే Saagar Chandra K దర్శకత్వం అభినందనీయం. Thaman పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇరగదీసాడు. Sithara Ents, Vamsi కి మరియు టీం అందరికి కంగ్రాట్స్”.