Telangana Election Result 2024 Live Updates

Live Updates - Page 4
2024-06-04 08:29 GMT

మెదక్ లోక్ సభ నియోజక వర్గం 37 వేల చేరులో బీజేపీ మెజారిటీ

బీజేపీ 3,19,677

బీఆర్ఎస్ : 2,62,738

కాంగ్రెస్ : 2,82,697

బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 36,980  ఓట్ల ఆధిక్య

2024-06-04 08:04 GMT

జహీరాబాద్ పార్లమెంటు లో ఆధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్

(కాంగ్రెస్) సురేష్ షెట్కార్- 416927

(బీజేపీ) బీబీ పాటిల్- 385301

(బీఆర్ఎస్) గాలి అనిల్ - 140006

ప్రస్తుతం 31, 236 ఓట్ల తేడాతో లీడ్ లో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్

2024-06-04 07:56 GMT

మెదక్ లోక్ సభ నియోజక వర్గం 31 వేల పైగా మెజార్టీలో బీజేపీ

బీఆర్ఎస్ : 2,32,439

బీజేపీ : 2,81,478

కాంగ్రెస్ : 2,49,530

బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 31,948  ఓట్ల ఆధిక్య

2024-06-04 07:48 GMT

జహీరాబాద్ లోక్ సభ నియోజక వర్గం 29 వేల పైగా మెజార్టీలో కాంగ్రెస్

బీఆర్ఎస్ : 1,36,870

బీజేపీ : 3,76,655

కాంగ్రెస్ : 4,06,637

కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ 29,982 ఓట్ల ఆధిక్య

n
ADVERTISEMENT

Tags:    
ADVERTISEMENT

Similar News